విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ జులై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ మూవీ ట్రైలర్ ప్రారంభంలో కనిపించిన జైలు శ్రీలంకలోని బోగాంబర జైలు అని 200 సంవత్సరాల నాటిదని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెలిపారు.