తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణీలకు రద్దీగా దర్శనమిస్తున్నాయి. ప్రయాణీకుల రద్దీతో బస్సులు నడపడం సాధ్యంకావడం లేదని సిబ్బంది వాపోతున్నారు.