పార్వతీపురం మన్యం జిల్లా కిచ్చాడలో ఓ ఇంటి బాత్ రూంలో గిరినాగును చూసి యజమాని భయాందోళనకు గురైయ్యాడు. వెంటనే సమాచారం అందుకొని స్నేక్ క్యాచర్స్ దాన్ని బంధించారు. బాత్ రూంలో పట్టుబడిన గిరినాగు దాదాపు 10 అడుగుల పొడవు ఉంది.