లిటిల్ హార్ట్స్ చిత్రం కేవలం రూ. 2.4 కోట్ల బడ్జెట్తో నిర్మించబడి, 10 రోజుల్లోనే రూ. 32 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు ఈ సినిమాను ప్రశంసించారు.