సినిమా కార్మికుల సమ్మె కారణంగా ఇప్పుడు టాలీవుడ్ సినిమా సెట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సమస్య.. ప్రొడ్యూసర్స్ వర్సెస్ కార్మిక సంఘాలగా మారడంతో.. స్టార్ హీరోల సినిమాలు సగం సగం సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ మారుతీ రాజా సాబ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.