బాలీవుడ్లో పాగా వేసేందుకు కొందరు దక్షిణాది భామలు చేస్తున్న ప్రయత్నం ఫలించడం లేదు. తెలుగు సినీ తారలు రష్మిక మందన్న, పూజా హెగ్డే, శ్రీలీల, కీర్తి సురేష్‌లకు బాలీవుడ్లో స్థిరపడాలన్న ఆకాంక్ష నెరవేరలేదు. వరుస హిట్ చిత్రాలు సాధిస్తే గానీ దక్షిణాది హీరోయిన్లు బాలీవుడ్లో పాగా వేసే అవకాశం లేదు.