శ్రీహరి భార్య డిస్కో శాంతి చాలా రోజుల ఓ ఇంటర్వ్యూకు వచ్చారు. ఈక్రమంలోనే సొంత వాళ్లే మోసం చేసి తమ ఆస్తులను కాజేశారంటూ ఎమోషనల్ అయ్యారు. సినిమాల్లో ఉన్నప్పుడు శ్రీహరి బాగానే సంపాదించాడని.. కానీ తను కన్ను మూశాక.. కొంత ఆస్తిని తమ అవసరాల కోసం అమ్ముకుంటే.. మిగిలిన కొన్ని ఆస్తులకు సొంత వాళ్లే కాజేశారని చెప్పారు.