సిద్దిపేట జిల్లాకు చెందిన కావ్య తన మాజీ భర్త కరుణాకర్ ను విడాకుల తర్వాత ఇవ్వాల్సిన బంగారు నగలు ఇవ్వకపోవడంతో, తాళ్ళతో కట్టేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు ఇరువురినీ సముదాయించి వివాదాన్ని సద్దుమణిగించారు.