మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఒక వ్యక్తి ఓంటి నిండా రక్తపు బట్టలతో పోలీస్ స్టేషన్ కు పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన భార్య జ్యోతి తనను చంపాలని ప్లాన్ చేసిందని అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడని అతడు బాచుపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. దింతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.