అందరూ పెళ్ళిళ్లకు పత్రికలు కొట్టిస్తారు. కానీ జమ్మికుంటలో ఉండే ఈ శుద్ధాల శ్రీనివాస్ తన పెద్ద కుమార్తె పెళ్లికి వినూత్నమైన పెళ్లి పత్రికను ప్రింగింగ్ చేయించి పంచుతున్నారు. ఏకంగా 32 పేజీల పెళ్లి పుస్తకమే ప్రింట్ చేయించారు. పెళ్లి ముచ్చటేమో గాని వారం పది రోజులు నుంచి పెళ్లి పత్రికలు వంచుతున్నాయి.