తెలంగాణ విద్యార్థులకు ఈ డిసెంబర్ నెలలో ఆరు రోజుల సెలవులు లభించనున్నాయి. పంచాయతీ ఎన్నికల మూడు విడతల పోలింగ్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు రెండేసి రోజుల చొప్పున సెలవులు రానున్నాయి. దీనికి అదనంగా క్రిస్మస్, బాక్సింగ్ డే మరియు ఆదివారాలు కలిసి మొత్తం ఆరు రోజులు సెలవులు వచ్చాయి.