కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిర్యాని మండలంలో గుండాల జలపాతం కనువిందు చేస్తోంది. అయితే భారీ వర్షాలు ఉన్నందున గుండాల జలపాతాన్ని చూడడానికి ఎవరు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.