కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీని టీఆర్ఎస్గా ప్రకటించారు. తమ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా ఆమె ప్రకటించారు. ఇది తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.. గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో ఈ కొత్త పరిణామం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.