ఒక మహిళా అభ్యర్థి ఓట్ల కోసం విడుదల చేసిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆమె అభ్యర్థన ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది, వేలాది కామెంట్లు, లైకులు, షేర్లు వచ్చాయి. అయితే, ఆమె కేవలం పది ఓట్లతో ఓడిపోయారు. సెంటిమెంట్ ఎన్నికల్లో ఎప్పుడూ పనిచేయదని ఈ ఫలితం రుజువు చేసింది.