Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఇంచుమూరి వెంకటమ్మ కౌన్సిలర్‌గా ఎన్నికై సత్తా చాటారు. గతంలో స్వీపర్‌గా పనిచేసిన ఆమె, ఇప్పుడు అదే మున్సిపాలిటీలో కౌన్సిలర్ పీఠాన్ని అధిరోహించనున్నారు. బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ప్రత్యర్థి మచ్చ వీణపై 10 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమె విజయం హాట్ టాపిక్‌గా మారింది.