తెలుగు రాష్ట్రాల ప్రజలు రాఖీ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. మంత్రి సీతక్క ప్రతియేటా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని కొనసాగిస్తూ శనివారం నాడు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు.