తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. ఇతర మంత్రులు డబ్బులు తీసుకుని ఫైళ్లను క్రియర్ చేస్తున్నారని.. అయితే తాను అలా చేయడం లేదని ఆమె చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యలపై ఆమె వివరణ ఇచ్చారు.