తెలంగాణమంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లపూర్ జాఫర్ గ్రౌండ్ లో ఉదయపు నడక సమయంలో యువతతో క్రికెట్ ఆడారు. బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకున్నారు. మంత్రి జూపల్లి క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.