రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చైతన్య, ఫ్రాన్స్‌కు చెందిన ఇమెన్ బెన్ నెజ్మా సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఉన్నత చదువుల నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లిన చైతన్య, అక్కడే ఇమెన్తో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాల సమ్మతితో తిమ్మాపూర్‌లో తెలుగు పద్ధతిలో వీరి వివాహం జరిగింది.