ఖమ్మం జిల్లా ఊసుమంచి మండలం గోరీలపాడు తండాలోని బానవత్ లింగా అనే ఈ బ్రదర్ 50 వేల రూపాయలు లోన్ తీసుకున్నాడట. 25 వేలు కట్టిండట. ఇంకా 25 వేలు బాకీ ఉన్నదట. ఈయనకు తండ్రికి పక్షవాతం వచ్చి ఆస్పత్రి ఖర్చులు బాగా అయినాయట.