ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆరేగూడంలో ఉండే ఈ భద్రయ్య అనే రైతుకు వచ్చిన ఐడియా ఇది. ఈయన రోడ్ల మీద వాడకట్ల పట్టి తిరుగుతూ పూలు, పండ్లు, కూరగాయలు అమ్మేటోళ్ళు, గ్యాస్ రిపేర్లు చేసేటోళ్ళు అంతా గీసుకుంటూ మైకులలో వాయిస్ రికార్డులు పెట్టుకొని తిరుగుతున్నారు కదా