హోలీ వేడుకల్లో మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి. బోయిన్‌పల్లిలోని తన ఇంటి దగ్గర మల్లారెడ్డి హోలీ పండుగ సందర్భంగా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.