కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు.