తెలంగాణలో హోలీ సంబరాలు శుక్రవారంనాడు మిన్నంటాయి. సంగారెడ్డిలోని రాంమందిర్ కమాన్లో జరిగిన హోలీ సంబరాల్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి సందడి చేశారు.