తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంగ్ బండ్ దగ్గర గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన కాన్వాయ్ ట్యాంక్‌బండ్ వద్ద కనిపించింది. నిమజ్జన ఏర్పాట్ల గురించి పోలీసు అధికారులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అభివాదం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.