ధైర్యంతో కాదు అభిమానంతో తాను ఓయూకి వచ్చినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని ఓయూని సందర్శించిన రేవంత్ రెడ్డి.. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఓయూ భవిష్యత్ ప్రణాళికల రూపకల్పన కోసమే ఈ పర్యటన అని స్పష్టం చేశారు.