తనకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు ఒక్కటేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వివక్ష చూపించడం తమ ఇంటా వంటా లేవన్నారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దాం.. ఎన్నికలు లేనప్పుడు అందరూ ప్రాంతాల అభివృద్ధికి సహకరించుకోవాలని చెప్పారు.