ఎప్పుడూ బిజీబిజీగా ఉండే సీఎం రేవంత్ రెడ్డి గురువారంనాడు కాస్త ఆటవిడుపుగా గడిపారు. స్కూల్ చిన్నారులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో రేవంత్ ఇలా చిన్నారులతో కలిసి ఫుట్బాల్ ఆడారు.