కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు సరిగ్గా హాజరుకాకపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టులో గతంలో చెప్పిందని గుర్తుచేశారు. కేసీఆర్ శాసనసభకు కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చారని..