ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీ అభివృద్ధికి చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంశించారు. చంద్రబాబు నాయుడు టెక్నాలజీలో మనకు గురువంటూ కొనియాడారు. అమరావతిలో జరిగిన రీస్టార్ట్ సభలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అంటే టెక్నాలజీ.. టెక్నాలజీ అంటేనే చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు.