పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) సైకిల్‌తో సందడి చేశారు. సైకిల్‌పై కూర్చొని మీడియాకు ఫోజు ఇచ్చారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.