నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరాం కుమారుడు తారక రామారావు. తారక రామారావు తన తొలి చిత్రం షూటింగ్‌ను ప్రారంభించాడు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైవిఎస్ చౌదరి సతీమణి నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ముహూర్త కార్యక్రమానికి హాజరయ్యారు.