జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనలో 26 మంది అమాయక పర్యాటకులు బలికావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఉగ్రవాదంపై ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి రాసిన కవిత్వం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.