తమిళనాడులోని ఒక ఫుడ్ స్ట్రీట్‌లో చిల్లీ చికెన్‌గా అమ్ముతున్న మాంసం.. గబ్బిల మాంసమని తెలిసింది. సెల్వం, కమల్ అనే ఇద్దరు వ్యక్తులు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులను ఒప్పించి గబ్బిలాల మాంసాన్ని అమ్మారు. కానీ, ఒకరికి సందేహం రావడంతో అసలు విషయం బయటపడింది. అధికారులు వేటగాళ్లను అరెస్టు చేశారు.