చింత గింజలు కీళ్ల నొప్పులకు సహజ నివారణగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన చింత గింజలు శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, వాపు, నొప్పిని తగ్గిస్తాయి. కీళ్లలో లూబ్రికేషన్ మెరుగుపరచి, కదలికలను సులభతరం చేస్తాయి.