సీనియర్ బ్యూటీ తమన్నా మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఎరొటిక్ హారర్ ఫ్రాంచైజ్ రాగిణి ఎంఎంఎస్ సిరీస్ థర్డ్ పార్ట్‌లో నటించేందుకు మిల్కీ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ బాలీవుడ్ హారర్ మూవీ వన్‌లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. తెలుగులోనూ కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి.