చిలకడదుంపలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, రోగ నిరోధక శక్తిని పెంచడం, షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ డి మరియు పొటాషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.