నోయిడాలో థార్ కారు బీభత్సం సృష్టించింది. సెక్టార్ 16 కార్ మార్కెట్ ప్రాంతంలో ఇతర వాహనాలను తొక్కించుకుంటూ థార్ కారు వ్రాంగ్ రూట్లో దూసుకుపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.