గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ తనపై వస్తున్న నకిలీ బంగారం ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను ఫిలిం యాక్టర్, రియల్ ఎస్టేట్, సామాజిక కార్యకర్తనని స్పష్టం చేశారు. మీడియా తన వృత్తులను ప్రస్తావించకుండా, తప్పుడు సమాచారం ప్రచారం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నిజాయితీని, తన గురించి తనకు తెలుసని భాయ్ ధీమాగా తెలిపారు.