ఢిల్లీ వీధుల నుంచి వీధి కుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సినీ నటి సదా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ తీర్పు తనను లోలోపలే చంపేస్తోందని, వీధి కుక్కలకు ఇలాంటి తీర్పును జీర్ణించుకోలేకపోతున్నానని బోరున ఏడ్చారు. ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరారు.