బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఫైనలిస్ట్ రేసు నుంచి సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. అత్యంత ఆత్మీయుడైన భరణి సలహాతో తన విలువైన పాయింట్లలో సగాన్ని సంజనకి బదిలీ చేశారు. సుమన్ త్యాగానికి సంజన బోరున ఏడ్చింది. హౌస్మేట్స్ అందరూ కరతాళ ధ్వనులతో అభినందించారు.