మండే ఎండల్లో చెరకు రసం ది బెస్ట్ ఆప్షన్ అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చెరకు రసంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది కాకుండా ఇందులో నీరు, ఫైబర్ తో సహా అనేక పోషకాలు కూడా ఉన్నాయి. చెరకు రసంలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.