చెరుకు రసం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలున్నవారికి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. తక్కువ క్యాలరీలు, సహజ తీపితో శరీర బరువును అదుపులో ఉంచుతుంది.