ప్రపంచ దేశాలపై ప్రకృతి ప్రకోపం చల్లారడం లేదు. భూకంపాలు, వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. ఆదివారం రాత్రి ఆఫ్ఘానిస్థాన్ లో భూకంపం సంభవించి దాదాపు 600 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది. తాజాగా ప్రకృతి విలయానికి సూడాన్ కుదిలయింది.