హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జన కోలాహలం నెలకొంది. భారీ సంఖ్యలో గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరాయి. గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా గట్టి నిఘా పెట్టారు. ఈ సందర్భంగా డ్రోన్‌తో చిత్రీకరించిన వీడియో ఇదిగో