ప్రేమించిన అమ్మాయిని తన హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు ఓ విద్యార్థి చేసిన ప్లాన్ బెడిసికొట్టింది. సూట్‌కేసులో తన గర్ల్ ఫ్రెండ్‌ను కుక్కి తాను ఉంటున్న బాయ్స్ హాస్టల్లోనికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు ఆ విద్యార్థి. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తంగా..