గుజరాత్లో వీధి కుక్కల కారణంగా ఓ భర్త విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. కుటుంబ న్యాయస్థానం తిరస్కరించడంతో హైకోర్టుకు వెళ్ళాడు. విచారణలో భార్య రూ.2 కోట్ల భరణం అడగగా, న్యాయమూర్తులు ప్రశ్నలు సంధించారు. తదుపరి విచారణ డిసెంబర్ 1కి వాయిదా పడింది.