శ్రీరామనవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన రాములోరి కళ్యాణంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకలో రామచిలుక రాముని విగ్రహ భుజంపై వాలడం విశేషం.