ప్రముఖ సినీ నటి శ్రీలీల షిర్డి సాయిబాబాను దర్శించుకున్నారు. శ్రీలీల వెంట ఆమె తల్లి కూడా ఉన్నారు. దీపావళికి విడుదల కానున్న తన తాజా చిత్రం 'ఆషికి 3' విజయవంతం కావాలని బాబాను శ్రీలీల ప్రార్థించారు. బాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.