యంగ్ హీరోయిన్ శ్రీలీల మరో క్రేజీ ఆఫర్ అందుకున్నారు. కోలీవుడ్ టాప్ స్టార్ అజిత్ హీరోగా తెరకెక్కుతున్న నెక్ట్స్ మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేశారు. గుడ్ బ్యాడ్ అగ్లీ ఫేం అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్లో మరో మూవీ చేస్తున్నారు అజిత్, ఆ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది.